వలసదారుల హైరింగ్: ఆంక్షల్ని ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్
- March 24, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కొన్ని ప్రొఫెషన్స్కి సంబంధించి వలసదారుల హైరింగ్ మీద ఆంక్షలు విధించింది. కేవలం ఒమన్ పౌరులకే మనీ ఎక్స్ఛేంజి హౌస్లు, మాల్స్ అలాగే కమర్సయిల్ సెంటర్లలో అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగాలు, సేల్స్, అకౌంటింగ్, స్టోర్ కీపర్స్ అలాగే క్యాషియర్ ఉద్యోగాలు కేటాయించాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. మరికొన్ని పొజిషన్స్ కూడా కేవలం ఒమన్ పౌరులకు మాత్రమే అప్పగించాలని మినిస్ట్రీ ఆదేశించింది. మినిస్టీరియల్ రిజల్యూషన్ నెంబర్ 8/2021 ప్రకారం కమర్షియల్ మరియు కన్స్యుమర్ మాల్స్ ఓనర్లు తగిన చర్యలు చేపట్టాలని, జులై 20, 2021 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రావాల్సిందేనని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!