రవాణా రంగ కార్మికులకు ఇమ్యునైజేషన్ తప్పనిసరి
- March 24, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (పిటిఎ), పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసులకు సంబంధించిన కార్మికులు అలాగే డ్రైవర్లకు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన పాటించని సమక్షంలో ప్రతి ఏడు రోజులకు ఓ సారి పిసిఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్ పొంది, దాన్ని వారు పనిచేస్తున్న ప్రాంతంలో ప్రదర్శించాల్సి వుంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంస్థలన్నటికీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది పిటిఎ.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







