మార్చి 25 నుంచి 27 వరకు దుబాయ్‌లో ఫ్రీ పార్కింగ్
- March 25, 2021
దుబాయ్:పబ్లిక్ పార్కింగ్ దుబాయ్ వ్యాప్తంగా మూడు రోజులపాటు ఉచితం కాబోతోంది. మార్చి 25 నుంచి 27 వరకు ఈ ఉచిత పార్కింగ్ వర్తిస్తుందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. అయితే మల్టీ లెవల్డ్ పార్కింగ్ మాత్రం ఉచితం కాదు. యాప్ ద్వారా తమ వినియోగదారులకు ఆర్టిఎ ఈ మేరకు సమాచారం పంపించింది. దుబాయ్ డిప్యూటీ రూలర్, యూఏఈ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ షేక్ హమదాన్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మరణం నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు సెలవు నేపథ్యంలో దుబాయ్ రూలర్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం షేక్ హమదాన్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మృతి చెందారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







