కరోనా మరణాల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానం
- March 25, 2021
ప్రపంచాన్ని కరోనా భయపడుతూనే ఉన్నది. ఇప్పటికే కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. లక్షలాది మంది మరణిస్తున్నారు. కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. మృత్యుభయం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. ఎప్పటి వరకు ఈ కరోనా తగ్గుతుంది అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటి. ఆ దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉన్నది. నిన్న ఒక్కరోజులోనే బ్రెజిల్ 3,251 మంది కరోనాతో మృతి చెందారు. అత్యధిక కేసులు, మరణాల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నది.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్‌లో మంత్రి సత్యకుమార్‌తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









