ఒమన్ లో ఇప్పటి వరకు లక్ష మందికి కోవిడ్ వ్యాక్సిన్
- March 25, 2021
ఒమన్:సుల్తానేట్ పరిధిలో వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసినట్లు ఒమన్ వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రారంభించిననాటి ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య లక్ష మార్క్ దాటిందని తమ వీక్లీ రిపోర్ట్ లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా మొత్తం 1,10,179 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు వివరించింది.ఇదిలాఉంటే గత 24 గంటల్లో 4,458 మందికి వ్యాక్సిన్ వేసినట్లు హెల్త్ మినిస్ట్రి ప్రకటించింది.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..