55 రోజులకు వార్షిక లీవుని పెంచే బిల్లు సమర్పణ
- March 25, 2021
కువైట్:వార్షిక సెలువుని 40 రోజుల నుంచి 55 రోజులకు పెంచేలా సివిల్ సర్వీసు చట్టాన్ని సవరించేందుకోసం ఉద్దేశించిన బిల్లుని అటార్నీ ఫాయెజ్ అల్ జమ్‌హౌర్ సమర్పించడం జరిగింది. కనీసం పదేళ్ళు స్టేట్ సర్వీసులో పనిచేసిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. కాగా, డిప్యూటీ డాక్టర్ అలి అల్ ఖతాన్, సేటట్ లెస్ పీపుల్ కోసం ఉద్దేశించిన లీగల్ మరియు సివిల్ రైట్స్ బిల్లుని కూడా సమర్పించారు. ఐదేళ్ళు చెల్లుబాటయ్యేలా వారికి గుర్తింపునివ్వడం అలాగే దాన్ని రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించడం, వారికి ఉచిత విద్య, శాశ్వత నివాసం, ఉద్యోగాల్లో ప్రాముఖ్యత వంటి అవకాశాలు ఇచ్చేలా ఈ బిల్లు ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







