ఒమన్‌కి వెళ్ళే ప్రయాణీకులు సలాలా ద్వారా హోటల్స్ బుక్ చేసుకోవాలి
- March 25, 2021
మస్కట్:ఒమన్‌కి వెళ్ళే ప్రయాణీకులు తప్పనిసరిగా హోటల్ అకామడేషన్‌ను సహాలా వేదికగా బుక్ చేసుకోవాలనీ, మార్చి 29 నుంచి ఈ నిబంధన ఖచ్చితంగా అమలవుతుందని లండన్‌లోని ఒమన్ కల్చరల్ అటాచీ వెల్లడించింది. ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కి అంగీకరిస్తూ, ఈ నిమిత్తం హోటళ్ళను సలాలా వేదికగా బుక్ చేసుకోవాల్సి వుంటుందని ఒమనీ కల్చరల్ అటాచీ పేర్కొంది. విదేశీ దౌత్య వ్యవహారాల నిమిత్తం పనిచేసే దౌత్య వేత్తలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది. వారి కుటుంబాలకీ, అలాగే 15 ఏళ్ళ లోబడినవారికి, 60 ఏళ్ళు పైబడినవారికి ఐసోలేషన్ నుంచి వెసులుబాటు కల్పిస్తున్నారు. పేషెంట్లకు కూడా వారి ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో వెసులుబాటు ఇస్తారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







