హాక్ అల్ లైలా సెలబ్రేషన్స్: గైడ్‌లైన్స్ జారీ చేసిన యూఏఈ
- March 26, 2021యూఏఈ:నేషనల్ ఎమర్జన్సీ మరియు క్రైసిస్ మేనేజ్మెంట్ అథారిటీ, కమ్యూనిటీ మెంబర్స్‌కి విజ్ఞప్తి చేసింది. హాక్ అల్ లైలా-మిడిల్ ఆఫ్ షాబా సెలబ్రేషన్స్ నిమిత్తం ఈ విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజా భద్రత అనేది అతి ముఖ్యమైన అంశమనీ, ఈవెంట్ సందర్బంగా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని కోరింది.పవిత్ర రమదాన్ మాసానికి రెండు వారాల ముందు ఈ వేడుక వస్తుంది. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ వేడుక పరిమితం చేయాలనీ, స్వీట్ల పంపిణీ, బహుమతుల పంపిణీకి దూరంగా వుండాలనీ అథారిటీస్ విజ్ఞప్తి చేశాయి. ఫేస్ మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ వుండేలా చూసుకోవడం తప్పనిసరి. కరోనా నిబంధనల్ని పాటించడం నేషనల్ డ్యూటీగా భావించాలని పౌరులు, నివాసితులకు కమిటీ సూచించింది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్