'వకీల్ సాబ్' డబ్బింగ్ పూర్తి
- March 27, 2021
హైదరాబాద్:'వకీల్ సాబ్' కోసం ఇటీవల డబ్బింగ్ మొదలెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదురోజుల్లోనే దానిని ముగించాడు.గత రాత్రి పవన్ డబ్బింగ్ పూర్తి చేసిన అనంతరం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సహా ఇతర టీమ్ తో ఫోటో దిగేశాడు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తోను, అటు పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు పవన్. 'వకీల్ సాబ్' కి సంబంధించి ప్రచారానికి కూడా సిద్ధం అవుతున్నాడు. 'పింక్' రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ లాయర్ గా కనిపించబోతున్నాడు. ఈ నెలాఖరులో ప్రీ-రిలీజ్ వేడుక జరగనుంది. ఏప్రిల్ 9 న సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







