సినోఫామ్ వ్యాక్సిన్ తయారు చేయనున్న యూఏఈ

- March 29, 2021 , by Maagulf
సినోఫామ్ వ్యాక్సిన్ తయారు చేయనున్న యూఏఈ

యూఏఈ:యూఏఈ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అలాగే ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్, చైనా ఫారిన్ మినిస్టర్ సంయుక్తంగా లైఫ్ సైన్సెస్ మరియు వ్యాక్సిన్ తయారీని ప్రారంభించారు.యూఏఈ గ్రూప్ 42 అలాగే చైనా సిఎన్‌బిజి (సినోఫామ్) సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. యూఏఈలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కోసం ఈ ప్రాజెక్టు రూపొందించారు.కోవిడ్ వ్యాక్సిన్ ప్రోటోటైప్‌తో ఇద్దరు నాయకులూ ఫొటో దిగారు.వ్యాక్సిన్ తయారీ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం లైవ్‌లో ప్రసారమయ్యింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com