అజ్మన్: అజ్మన్‌లో కొత్త ట్యాక్సీ బుకింగ్ యాప్ ప్రారంభం
- March 29, 2021
అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఎపిటిఎ), ప్రైవేట్ ట్యాక్సీ బుకింగ్ సర్వీస్ మొబైల్ అప్లికేషన్ ‘రూట్’ని ప్రారంభించింది. వేగవంతమైన, భద్రతతో కూడిన ప్రయాణం కోసం దీన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ యాప్‌ని స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎపిటిఎ సూచించింది. ఎపిటిఎ డైరెక్టర్ జనరల్ ఒమర్ బిన్ ఒమైర్ మాట్లాడుతూ, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టకుని ఈ సర్వీసుని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రయాణీకులకు ఎంతో వీలుగా వుండేలా దీన్ని రూపొందించారు. ఐవోఎస్, యాండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్ మీద ఇది పనిచేస్తుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







