సౌదీ అరేబియాలో 4 మిలియన్లకు పైగా డోసుల వ్యాక్సినేషన్
- March 30, 2021
సౌదీ అరేబియా: మొత్తం 4 మిలియన్లకు పైగా డోసుల వ్యాక్సినేషన్ జరిగినట్లు సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. 4,053,069 డోసుల వ్యాక్సినేషన్ మార్చి 28 నాటికి పూర్తయ్యింది. మొత్తం 587 వ్యాక్సినేషన్ కేంద్రాలు సౌదీ అరేబియాలో వున్నాయి. మరిన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలు తెరచుకోనున్నాయని అధికారిక ప్రతినిథి ఒకరు వెల్లడించారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కొత్త కేంద్రాల ఏర్పాటు జరుగుతోంది. సెహాతీ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని పౌరులు, నివాసితుల్ని అథారిటీస్ సూచిస్తున్నాయి. ఉచితంగానే వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







