వైరస్ బారిన పడ్డవారికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్
- March 30, 2021
కువైట్ సిటీ: వైద్య వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా వైరస్ బారిన పడ్డవారికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 90 నుంచి 180 రోజుల మధ్య కరోనా బారిన పడ్డ వ్యక్తులకు ఒక డోస్ వ్యాక్సినేషన్ తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. ఫస్ట్ డోస్ తర్వాత కరోనా బారిన పడితే, ఆ తర్వాత 90 రోజులు పూర్తయ్యాక సెకెండ్ డోస్ అందించి, సర్టిఫికెట్ ఇస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







