రమదాన్ స్పెషల్: స్కూళ్లల్లో 'నో హోంవర్క్..నో ఎగ్జామ్స్'
- March 30, 2021
షార్జా: నూతన విద్య సంవత్సరం మొదలు కానుంది. రమదాన్ కూడా సరిగ్గా ఇదే టైంకి వస్తుండడంతో స్కూల్స్ తమ బోధనా సమయాన్ని తగ్గించాల్సిందిగా షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ (SPEA) ఉత్తర్వులు జారీ చేసింది.
అంటే, రమదాన్ సందర్భంగా షార్జా లోని ప్రైవేట్ పాఠశాలలు తమ తరగతులను ఉదయం 9 గంటలకు ముందు ప్రారంభంకాకుండా చూసుకోవాలి. పాఠశాల సమయం 3-5 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ రమదాన్ మాసంలో హోంవర్క్ భారాన్ని తగ్గించటమే కాకుండా పరీక్షలను వాయిదా/రద్దు చేయాలంటూ SPEA తెలియజేసింది.
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









