లిక్విడ్స్ అలాగే డివైజెస్ కోసం కొత్త ఎయిర్ పోర్టు స్కానర్లు
- March 30, 2021కువైట్:కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త స్కానర్లను అందుబాటులోకి తీసుకురానుంది. బ్యాగుల్లో లిక్విడ్స్ అలాగే ఎలక్ట్రానిక్ డివైజెస్ నిమిత్తం ఈ స్కానర్లను ఏర్పాటు చేస్తున్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద ఈ స్కానర్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్క్షానంతో వీటిని తయారు చేశారు. 70 హై స్కాన్ 6040 సిటిక్స్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ సిటి ఎక్స రే పరికరాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఏడాదికి 25 మిలియన్ల ప్రయాణీకుల్ని హ్యాండిల్ చేసే సామర్థ్యం ఈ విమానాశ్రయానికి వుంది. టెస్టింగ్ విధానాల్లో తలెత్తుతున్న ఇబ్బందులు, ఆలస్యం వంటివాటిని నివారించేందుకు అధునాతన పరికరాల ఏర్పాటు తప్పనిసరైంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్