కరోనా కేసుల పెరుగుదలతో మక్కా, మదీనాలో బఫెట్స్ సర్వీసుల నిలిపివేత
- April 01, 2021
సౌదీ అరేబియా: పవిత్ర రమదాన్ మాసంలో సంప్రదాయ బద్ధంగా జరిగే బఫెట్ సర్వీసులను రెస్టారెంట్లలో నిలిపివేస్తూ అథారిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నారు. మక్కా మునిసిపాలిటీ అధికార ప్రతినిథి రాద్ అల్ షరీఫ్ మాట్లాడుతూ, ఓపెన్ బఫెట్ సర్వీసులు (రెస్టారెంట్లలో) అలాగే బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఫుడ్ బాంకెట్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పారు. రెస్టారెంట్లు నిబంధనలు పాటిస్తున్నాయా.? లేదా.? అన్నదానిపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని వివిరంచారు. మరోపక్క మదీనాలో కూడా అథారిటీస్ ఇవే నిర్ణయాల్ని అమల్లోకి తెచ్చారు. రమదాన్ నేపథ్యంలో స్టోర్లు రోజంతా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా నిబంధనల్ని పాటించడం తప్పనిసరి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







