రమదాన్: ఉమ్రా ఆచరించడానికి వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదు
- April 01, 2021సౌదీ అరేబియా: రమదాన్ సందర్భంగా ఉమ్రాహ్ ఆచరించడానికి కోవిడ్ 19 వ్యాక్సినేషన్ చేయించుకోవడం తప్పనిసరి కాదని మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా స్పష్టతనిచ్చింది. హజ్ మరియు ఉమ్రా సంబంధిత సేవలు నిర్వహించేవారికి వ్యాక్సినేషన్ తప్పనిసరి అని మినిస్ట్రీ ఇప్పటికే పేర్కొంది. ఏప్రిల్ 12 నుంచి రమదాన్ ప్రారంభం కానుండగా, ఈలోగానే సిబ్బంది వ్యాక్సినేషన్ చేయించుకోవాలన్నది మినిస్ట్రీ సూచన. లేని పక్షంలో ప్రతి ఏడు రోజులకోసారి పిసిఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వుంటుంది.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి