రమదాన్: ఉమ్రా ఆచరించడానికి వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదు
- April 01, 2021
సౌదీ అరేబియా: రమదాన్ సందర్భంగా ఉమ్రాహ్ ఆచరించడానికి కోవిడ్ 19 వ్యాక్సినేషన్ చేయించుకోవడం తప్పనిసరి కాదని మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా స్పష్టతనిచ్చింది. హజ్ మరియు ఉమ్రా సంబంధిత సేవలు నిర్వహించేవారికి వ్యాక్సినేషన్ తప్పనిసరి అని మినిస్ట్రీ ఇప్పటికే పేర్కొంది. ఏప్రిల్ 12 నుంచి రమదాన్ ప్రారంభం కానుండగా, ఈలోగానే సిబ్బంది వ్యాక్సినేషన్ చేయించుకోవాలన్నది మినిస్ట్రీ సూచన. లేని పక్షంలో ప్రతి ఏడు రోజులకోసారి పిసిఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వుంటుంది.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







