మక్కా గ్రాండ్ మసీదులో తీవ్రవాద నినాదాలు: ఒకరి అరెస్ట్
- April 02, 2021సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని మక్కాలోగల గ్రాండ్ మసీదులో ఓ వ్యక్తి ఆయుధాన్ని చూపిస్తూ, తీవ్రవాద భావజాలంతో కూడిన నినాదాలు చేయడం కలకలం రేపింది.వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మక్కా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు.మొదటి ఫ్లోర్లో ప్రార్థనల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు