మక్కా గ్రాండ్ మసీదులో తీవ్రవాద నినాదాలు: ఒకరి అరెస్ట్

- April 02, 2021 , by Maagulf
మక్కా గ్రాండ్ మసీదులో తీవ్రవాద నినాదాలు: ఒకరి అరెస్ట్

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని మక్కాలోగల గ్రాండ్ మసీదులో ఓ వ్యక్తి ఆయుధాన్ని చూపిస్తూ, తీవ్రవాద భావజాలంతో కూడిన నినాదాలు చేయడం కలకలం రేపింది.వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మక్కా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు.మొదటి ఫ్లోర్‌లో ప్రార్థనల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com