వ్యాట్ జోడింపు: ధరలు పెంచొద్దని పంపిణీదారులకు హెచ్చరిక
- April 02, 2021
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ, పంపిణీదారులందరికీ హెచ్చరిక జారీ చేసింది. వ్యాట్ పెంపు ద్వారా అదనంగా ఆయా వస్తువుల ధర పెంచకూడదని హెచ్చరికలో పేర్కొంది. ఏప్రిల్ 16 నుంచి వ్యాట్ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 కంటే ముందే ధరలు పెంచితే, అలాంటివారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ అల్టిమేటం జారీ చేసింది. ధరల పెంపును వినియోగదారులెవరైనా గుర్తిస్తే, వెంటనే ఫిర్యాదు చేయవచ్చునని కూడా పేర్కొంది అథారిటీ.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







