కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న టి.గవర్నర్

- April 02, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న టి.గవర్నర్

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ శుక్రవారం పుదుచ్చేరిలో కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.పుదుచ్చేరిలోని రాజీవ్‌గాంధీ ప్ర‌భుత్వ మ‌హిళా, శిశువుల ఆస్ప‌త్రికి వెళ్లిన త‌మిళిసై అక్క‌డ వైద్యుల‌తో టీకా వేయించుకున్నారు.క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని పిలుపు నిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com