1.3 మిలియన్ ఇన్వెస్టిమెంట్ స్కామ్: ఒకరి అరెస్ట్
- April 02, 2021
బహ్రెయిన్:ఓ బహ్రెయినీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజినెస్ ఇన్వెస్టిమెంట్ కేసులో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. మొత్తం 1.3 మిలియన్ స్కామ్ జరిగినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. సరైన లైసెన్స్ లేకుండా బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి, నిందితుడు మోసం చేసినట్లు అధికారులు వివరించారు. అలా సేకరించిన మొత్తాన్ని చట్టబద్ధం చేసేందుకు నిందతుడు అక్రమ మార్గాల్లో యత్నించినట్లు కోర్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







