స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా మరోసారి కవిత

- April 03, 2021 , by Maagulf
స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా మరోసారి కవిత

హైదరాబాద్:స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఎన్నికల్లో చీఫ్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత గెలుపొందినట్లు రిటర్నింగ్‌ అధికారి మంచాల వరలక్ష్మి తెలిపారు.స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్‌ ప్యాట్రన్‌, గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌తో కలిసి కవిత పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌గా 2015లో తొలిసారిగా ఎన్నికైన కవిత మరో దఫా ఎన్నికయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com