స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్గా మరోసారి కవిత
- April 03, 2021
హైదరాబాద్:స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్నికల్లో చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి మంచాల వరలక్ష్మి తెలిపారు.స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రన్, గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్తో కలిసి కవిత పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా 2015లో తొలిసారిగా ఎన్నికైన కవిత మరో దఫా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!







