ఖైదీలకు ప్రత్యమ్నాయ పెనాల్టీ
- April 03, 2021
బహ్రెయిన్: ఇంటీరియర్ మినిస్ట్రీ - సెంటెన్స్ ఎగ్జిక్యూషన్ డైరెక్టరీ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి ఓ ప్రటిపాదన అందింది. ఈ ప్రతిపాదన ప్రకారం, ఖైదీలు ఎవరైతే చట్టపరమైన పరిమితులకు లోబడి అర్హత పొందుతారో, వారికి జైలు శిక్ష నుంచి కాస్త ఉపశమనం కల్పిస్తారు. మొత్తం 126 మంది మహిళ అలాగే పురుష ఖైదీలకు ఈ మేరకు వెసులుబాటు కలగనుంది. సంబందిత న్యాయమూర్తి, ఆయా ఖైదీల జైలు శిక్షకు సరిసమానంగా జరీమానా విధించి, జైలు శిక్షను రద్దు చేసేందుకు అవకాశముంది. కాగా, ఇప్పటిదాకా 3,224 మందికి ఈ తరహా ప్రత్యామ్నాయ అవకాశం లభించింది.
తాజా వార్తలు
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్‌పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!







