ఆన్లైన్ మోసాలకు పాల్పడితే Dh1 మిలియన్ ఫైన్

- April 04, 2021 , by Maagulf
ఆన్లైన్ మోసాలకు పాల్పడితే Dh1 మిలియన్ ఫైన్

యూఏఈ:ఆన్లైన్ మోసాలపై యూఏఈ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఏ రకంగానైనా ఎదుటి వారి అనుమతి లేకుండావారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను కాజేస్తే  తీవ్ర నేరంగా పరిగణించనున్నట్లు హెచ్చరించింది. నేరం రుజువైతే 2,50,000 దిర్హామ్ ల నుంచి 10 లక్షల దిర్హామ్ ల వరకు జరిమానా, కనీసం ఏడాది వరకు జైలుశిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్నింగ్ ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com