రెండు స్కూళ్ళలో క్లాసుల సస్పెన్షన్

- April 05, 2021 , by Maagulf
రెండు స్కూళ్ళలో క్లాసుల సస్పెన్షన్

మనామా:మరియం బింట్ ఒమ్రాన్ ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్, అల్ హెకమా ఇంటర్నేషనల్ స్కూల్ (కిండర్-గార్టెన్ మరియు ప్రైమరీ)లలో క్లాసులు రద్దయ్యాయి.హెల్త్ మినిస్ట్రీ, ఈ మేరకు ఎడిక్ట్ విడుదల చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీతో సమన్వయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com