భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 06, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.రోజువారీ పాజిటివ్ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్నటిరోజున లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.ఇప్పటి వరకు ఇదే రికార్డ్ అని చెప్పాలి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 96,982 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,26,86,049కి చేరింది.ఇందులో 1,17,32,279 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,88,223 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 50,143 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 446 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,65,547కి చేరింది.ఇక, భారత్ లో ఇప్పటి వరకు 8,31,10,926 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్లో బడ్జెట్ స్పీచ్ చూసేయండి
- డెలివరీ రైడర్లకు గుడ్ న్యూస్
- యువత భవితను మార్చనున్న 'వివేకానంద మానవ వికాస కేంద్రం
- కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు: BRS లాయర్







