ఏయిర్ పోర్ట్ ప్ర‌యాణికుల‌కు లిమౌసిన్ ఆఫ‌ర్

- April 06, 2021 , by Maagulf
ఏయిర్ పోర్ట్ ప్ర‌యాణికుల‌కు లిమౌసిన్ ఆఫ‌ర్

దుబాయ్:దుబాయ్ విమానాశ్ర‌యంలో దిగి కారులో ప్ర‌యాణించాల‌నుకునే ప్ర‌యాణికుల‌కు లిమౌసిన్ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. త‌మ ప్ర‌యాణికుపల‌పై క‌నీస ఛార్జీల‌ను పూర్తిగా తొలిగిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. అయితే..ఈ ఆఫ‌ర్ కేవ‌లం టెర్నిన‌ల్ 3 నుంచి ప్ర‌యాణం చేసే వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని కూడా లిమౌసిన్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు రోడ్డు, ర‌వాణా అధికార విభాగం అధికారులు ట్వీట్ చేశారు. దుబాయ్ వ‌చ్చే ప్ర‌యాణికులు క‌నీస ఛార్జీలు చెల్లించ‌కుండా లిమౌసిన్ డ్రైవ్ ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చ‌ని ట్వీట్ లో స్ప‌ష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com