జవాన్ పార్ధీవ దేహాన్ని మోసిన సిపి వి.సి సజ్జనార్
- April 06, 2021
హైదరాబాద్:ఛత్తీస్‌గడ్‌లోని బీజూపూర్ మావోయిస్టుల దాడిలో అసువులు బాసిన గుంటూరు జిల్లాకు చెందిన జవాన్ శాఖమూరి మురళీకృష్ణ భౌతిక కాయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్బంగా మురళీ కృష్ణ పార్ధీవ దేహానికి CRPF అసిస్టెంట్ కమాండెంట్ విక్రమ్ సింగ్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ లు ఘన నివాళులు అర్పించారు. కమిషనర్ సజ్జనార్ స్వయంగా జవాన్ పార్ధీవ దేహాన్ని మోశారు. సైనిక వందనం అనంతరం మురళీకృష్ణ భౌతిక కాయాన్ని రోడ్డుమార్గం ద్వారా గుంటూరుకు తరలించారు.

తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







