ఫొటోల ప్రచురణలతో ఉల్లంఘనల తగ్గుముఖం
- April 06, 2021
మస్కట్: కోవిడ్ 19 నేపథ్యంలో ఏర్పడిన సుప్రీం కమిటీ, నిబంధనల్ని ఉల్లంఘించినవారికి జరీమానా విధించడంతోపాటు, వారి ఫొటోల్ని పబ్లిష్ చేస్తుండడంతో క్రమంగా ఈ తరహా కేసులు తగ్గుముఖం పట్టినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. గత ఏడాదిలో 132 కేసుల్ని మనీ లాండరింగ్‌కి సంబంధించి డీల్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కాగా, ఏడు కేసులు హ్యమూన్ ట్రాఫికింగ్ సంబంధమైనవని చెప్పారు. 2019లోనూ ఇవే సంఖ్యలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!







