ప్రతి గవర్నరేట్లోనూ మూడు వ్యాక్సినేషన్ సెంటర్లు
- April 06, 2021
కువైట్ సిటీ: ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ దేశంలోకి చేరుకోగానే, అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లలోనూ అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మూడు అదనపు వ్యాక్సినేషన్ సెంటర్లను కొత్తగా ఆయా గవర్నరేట్లలో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం వున్న 30 వ్యాక్సినేషన్ సెంటర్లకు ఇవి అదనం. 10 ఫీల్డ్ వ్యాక్సినేషన్ యూనిట్లు కూడా పనిచేయనున్నాయి. మసీదుల్లో పనిచేసే వర్కర్లు, అసోసియేషన్స్, కమర్షియల్ కాంప్లెక్సులు, విమానాశ్రయాల్లోనూ వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు వారాల్లో మూడో బ్యాచ్ ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్లు దేశానికి చేరుకోనున్నాయి.
తాజా వార్తలు
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!







