దుబాయ్ ఆర్.టి.ఎ.: ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ల వేలం
- April 08, 2021దుబాయ్: 2, 3, 4 అలాగే 5 సంఖ్యల ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ల వేలం ప్రక్రియ దుబాయ్ ఫెస్టివల్ సిటీ ఇంటర్నేషనల్ హోటల్ వద్ద ఏప్రిల్ 10న సాయంత్రం 4.30 నిమిషాలకు జరుగుతుంది. ఔత్సాహికులైన బిడ్డర్స్ దుబాయ్ డ్రైవ్ యాప్ లేదా కస్టమర్ సర్వీస్ సెంటర్ల ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. సీట్స్ లిమిటెడ్ కావడంతో ముందు వచ్చినవారికి ముందు అవకాశం దక్కతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి బిడ్డింగ్ హాల్ వద్ద కూడా రిజిస్ట్రేషన్ అందుబాటులో వుంటుంది. నెంబర్ ప్లేట్ల అమ్మకం 5 శాతం వ్యాట్ అనుగుణంగా వుంటుంది. బిడ్డర్ ఖచ్చితంగా దుబాయ్ ట్రాఫిక్ ఫైల్ కలిగి వుండాలి. 25,000 దిర్హాముల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించడం తప్పనిసరి. 120 దిర్హాముల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని కూడా బిడ్డర్స్ చెల్లించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన