100 కమర్షియల్ ‘ఔట్-లెట్స్’ మూసివేత
- April 08, 2021
జెడ్డా: జెడ్డా అథారిటీస్ 100 కమర్షియల్ ‘ఔట్-లెట్స్’ని కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో మూసివేసినట్లు అథారిటీస్ వెల్లడించాయి. దేశంలోని పలు మునిసిపాలిటీలు ఎప్పటికప్పుడు తనిఖీలను నిర్వహించడం జరుగుతోంది. మునిసిపాలిటీ ఆఫ్ జెడ్డా గవర్నరేట్ 4,246 తనిఖీల్ని పలు కమర్షియల్ సెంటర్లలో నిర్వహించడం జరిగింది. మొత్తం 247 ఉల్లఘనల్ని గుర్తించారు. ఎక్కువమంది గుమికూడటం అనే ఉల్లంఘన వీటిల్లో ఎక్కువగా నమోదయ్యింది. తవకల్నా యాప్ వినియోగంలో నిర్లక్ష్యానికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!







