'జిసిసి' యాక్షన్‌కి ఇదే సరైన సమయం
- May 31, 2015
‘అల్లా మీద నమ్మకం ఉన్న ఏ ఓ ముస్లిం ఇంకో ముస్లిం రక్తాన్ని కళ్ళచూడాలని అనుకోడు. అలాంటిది అత్యంత హేయంగా మసీదులపై దాడులు చేస్తున్నారు తీవ్రవాదం పేరుతో. దీన్ని ఉపేక్షించకూడదు. ఇకపై జిసిసి దేశాలన్నీ తీవ్రవాదంపై ఉమ్మడిగా పోరు చేపట్టాల్సిందే’ అని అన్నారు ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా మిన్ సల్మాన్ అల్ ఖలీఫా. కువైట్, బహ్రెయిన్, యూఏఈ, సౌదీ అరేబియాల్లో జరుగుతున్న తీవ్రవాదుల దాడుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ రీజియన్‌లో తీవ్రవాదానికి చోటివ్వకుండా అన్ని దేశాలూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారాయన. అంతర్గత భద్రత సరిగ్గా ఉన్నప్పుడే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళగలమన్న ఖలీఫా, గల్ఫ్ దేశాల్లో ఎక్కడా తీవ్రవాదులకు చోటు ఉండకూడదంటే తీవ్రవాదంపై ఉమ్మడి పోరు ఒక్కటే మార్గమని సూచించారు.
--యం. వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







