సినిమా ధియేటర్లో దిల్‌రాజు హంగామా..
- April 09, 2021హైదరాబాద్: వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు నగరంలోని శివ పార్వతి థియేటర్లో సినిమా చూసి ఫ్యాన్స్‌తో పాటు తానూ సందడి చేశారు. తెరపై పవన్ కనిపించాడనే కాగితాలు విసిరి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో వకీల్ సాబ్ విడుదలవడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. పవన్ కటౌట్‌కి పాలాభిషేకాలు చేస్తున్నారు. బాణా సంచా కాలుస్తూ, డ్యాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా సూపర్‌గా ఉందని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు