బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ మృతి

- April 09, 2021 , by Maagulf
బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ మృతి

లండన్‌: బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ ఫిలిప్ (99) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. కోలుకుని ప్యాలెస్‌కు చేరుకున్నారు. అక్కడ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఈరోజు మృతిచెందారు. ఈ మేరకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వర్గాలు ప్రకటించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com