ప్రార్థనల కోసం రోడ్డుపై వాహనాలను పార్క్ చేస్తే ఫైన్
- April 10, 2021
యూఏఈ: ప్రార్థనల కోసం రోడ్డు పక్కగా వాహనాలను పార్క్ చేస్తే జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని అబుదాబి అధికారులు హెచ్చరించారు. తమ అధికారిక సోషల్ మీడియా ఖతాల్లో దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. గత శుక్రవారం కొద్ది మంది ట్రక్, బస్సు డ్రైవర్లు రోడ్డు పక్కనే వాహనాలను నిలిపి ప్రార్థనలు చేసినట్లు వివరించింది. అలా రోడ్డు పక్కనే వాహనాలను నిలిపివేయటం ప్రమాదాలకు దారితీస్తుందని, తోటి వాహనదారులకు ప్రాణాలకు ముప్పు కలగజేసినవారు అవుతారని ఆందోళన వ్యక్తం చేసిన అధికారులు..ఇక నుంచి వాహనాలను రోడ్డుపక్కగా పార్క్ చేస్తే జరిమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







