లాక్డౌన్ టైంలో అందుబాటులో ఉండే ఫ్యూయల్ స్టేషన్లు ఇవే
- April 11, 2021
మస్కట్: పాక్షిక లాక్డౌన్ సమయంలో అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చిన ఒమన్ ప్రభుత్వం...లాక్డౌన్ అమలులో ఉన్న రాత్రి వేళలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే ఫ్యూయల్ స్టేషన్ల వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో మస్కట్ గవర్నరేట్‌లో 23, ధోఫర్‌లో 23, సౌత్ అల్ షార్కియాలో 20, అల్ దఖిలియాలో 18, నార్త్ అల్ బటినాలో 17, సౌత్ అల్ బటినాలో 14, అల్ వస్తాలో 9, ధహిరాలో 7, ముసాండం 4, అల్ బురైమిలో 3 ఫ్యూయల్ స్టేషన్లు ఉన్నట్లు వివరించింది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







