ఒమన్ ప్రణాళిక
- April 11, 2021
ఒమన్: 2021 ఆగస్టు చివరి నాటికి సుమారు 3 మిలియన్ల డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను ముమ్మరం చేసిన ఒమన్ ఈ ఏడాది చివరి నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది.
జాతీయ రోగనిరోధకత ప్రణాళికలో భాగంగా 3.2 మిలియన్ల మందికి టీకాలు అందించగలిగితే జనాభాలో 70% వరకు వ్యాక్సిన్ అందుతుందని వెల్లడించింది. అయితే..ఇందులో 18 ఏళ్లకు తక్కువ ఉన్న వారిని పరిగణలోకి తీసుకోలేదు. ఇదిలాఉంటే ఇప్పటికే కోవిడ్ బారిన పడినవారికి ప్రస్తుతానికి ఒకటే డోసు అందించనున్నట్లు వివరించింది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







