లాక్డౌన్ టైంలో అందుబాటులో ఉండే ఫ్యూయ‌ల్ స్టేష‌న్లు ఇవే‌

- April 11, 2021 , by Maagulf
లాక్డౌన్ టైంలో అందుబాటులో ఉండే ఫ్యూయ‌ల్ స్టేష‌న్లు ఇవే‌

మ‌స్క‌ట్:  పాక్షిక లాక్డౌన్ స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల‌కు మిన‌హాయింపు ఇచ్చిన ఒమ‌న్ ప్ర‌భుత్వం...లాక్డౌన్ అమ‌లులో ఉన్న రాత్రి వేళ‌లో దేశ‌వ్యాప్తంగా అందుబాటులో ఉండే ఫ్యూయ‌ల్ స్టేష‌న్ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఈ జాబితాలో మస్కట్ గవర్నరేట్‌లో 23, ధోఫర్‌లో 23,  సౌత్ అల్ షార్కియాలో 20, అల్ దఖిలియాలో 18, నార్త్ అల్ బటినాలో 17, సౌత్ అల్ బటినాలో 14, అల్ వస్తాలో 9, ధహిరాలో 7,  ముసాండం 4,  అల్ బురైమిలో 3 ఫ్యూయ‌ల్ స్టేష‌న్లు ఉన్న‌ట్లు వివ‌రించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com