దుబాయ్ రాజు సంచలన నిర్ణయం..యూఏఈ మొదటి మహిళా ఆస్ట్రోనాట్ ఎంపిక
- April 11, 2021
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తొలిసారిగా ఓ మహిళను అంతరిక్షంలోకి పంపనుంది. తన అంతరిక్ష కార్యక్రమం కోసం నౌరా-అల్-మాత్రౌషి, మొహమ్మద్ అల్-ముల్లా పేర్లను దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం ట్విటర్ ద్వారా ప్రకటించారు. మాత్రౌషి యూఏఈ నుంచి తొలి మహిళా వ్యోమగామి. మొత్తం నాలుగు వేల దరఖాస్తులను పరిశీలించి వీరిద్దరిని ఎంపిక చేశారు. టెక్సాస్ లో హ్యూస్టన్‌లోని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) లో ఆ ఇద్దరు శిక్షణ పొందుతారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







