క్వారంటైన్ లో పవన్ కళ్యాణ్...
- April 11, 2021
హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లో ఉన్నారు.పవన్ వ్యక్తిగత,భద్రతా సిబ్బందికి కరోనా సోకింది.వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.టెలికాన్ఫరెన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ ఈరోజు నేతలతో మాట్లాడుతున్నారు.అయితే, రేపు నాయుడుపేటలో జరిగే బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరు అవుతారా కాకపోవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







