వ్యాట్ నుంచి 500 ఆహార ఉత్పత్తులకు మినహాయింపు
- April 12, 2021
మస్కట్: ఒమన్ దేశంలో సాధారణంగా వినియోగించే 500 రకాల ఆహార ఉత్పత్తులను వ్యాట్ నుంచి మినహాయించారు. ఏప్రిల్ 16 నుంచి వ్యాట్ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. బేసిక్ ఫుడ్ కమోడిటీస్ (సున్నా వ్యాట్ వర్తించేవి) సంఖ్య 93 నుంచి 488కి పెంచారు. కాగా, 2 రెసిడెన్షియల్ కేటగిరీ చెల్లింపుదారులైన వినియోగదారులకు చెల్లింపులు ప్రభుత్వమే చేస్తుంది. రెండు కనెక్షన్ల నిమిత్తం ప్రభుత్వ మద్దతు కోసం ఎంపికైనవారికి ఇది వర్తిస్తంుది. ఫ్యూయల్ సపోర్టు కార్డులకు అర్హత సాధించినవారికి తగ్గింపు ధరల్లో ఫ్యూయల్ లభిస్తుంది. 200 లీటర్ల నుంచి 400 లీటర్లు (నెలకు) వీరు పొందుతారు తగ్గింపు ధరల్లో.
తాజా వార్తలు
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్లో మెరైన్ వార్నింగ్ జారీ..!!
- ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!









