ఉద్యోగుల కొరకు వ్యాక్సిన్ నిల్వ చేసుకోవచ్చు
- April 12, 2021
ఒమాన్: ప్రైవేటు రంగ సంస్థల సిఇఓలు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ కంపెనీలు మరియు ఇన్సూరెన్స్ బ్రోకర్లను ఉద్దేశించి ఒక సర్క్యులర్ జారీ చేసింది. అదేంటంటే, ప్రైవేటు రంగ సంస్థలు తమ ఉద్యోగుల కొరకు కరోనావైరస్ వ్యాక్సిన్లను నిల్వ చేయడానికి అనుమతిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ (మోహెచ్) తెలిపింది.
అయితే, సదరు వ్యక్తికి OMR20 చొప్పున అయ్యే ఈ ఫైజర్ వ్యాక్సిన్ ఖర్చును కంపెనీలు భరించాల్సి ఉంటుంది అని సర్క్యులర్ తెలిపింది.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







