టాలీవుడ్ లో కొత్త మ్యూజిక్ కంపెనీ జెమినీ రికార్డ్స్
- April 12, 2021
చెన్నై: టాలీవుడ్ లో మరో కొత్త మ్యూజిక్ కంపెనీ ఎంటర్ అవుతోంది.ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జెమిని సంస్థ జెమినీ రికార్డ్స్ పేరుతో మ్యూజిక్ రంగంలోకి అడుగుపెడుతోంది.గత 75 సంవత్సరాలుగా జెమిని గ్రూప్ తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ప్రయాణం చేస్తూ వస్తోంది.ఈ సందర్భంగా జెమిని గ్రూప్ `జెమిని రికార్డ్స్`ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.ఇక టాలీవుడ్ లో సినిమా పాటల హక్కులను తీసుకోవడంతో పాటు.... ఆల్బమ్స్ రూపకల్పనలోనూ పాల్గొననుంది.స్వతంత్ర సంగీత కళాకారులతో ఆల్బమ్స్ రూపొందించటమే కాకుండా... జెమిని రికార్డ్స్ పేరుతో సినిమాల మ్యూజిక్ హక్కులు కూడా తీసుకోనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.చెన్నైతో పాటు హైదరబాద్ లో ఈ సంస్థ కార్యకలాపాలు సాగనున్నాయి.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







