వలసదారులపై ఎంట్రీ బ్యాన్ ఎత్తివేత జరగకపోవచ్చు
- April 12, 2021
కువైట్ సిటీ: వలసదారులపై ఎంట్రీ బ్యాన్ ఎత్తివేత పవిత్ర రమదాన్ మాసంలోనూ వుండకపోవచ్చునని తెలుస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నందున ఎంట్రీ బ్యాన్ విషయంలో వెసులుబాట్లు వుండకపోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా వుందని అథారిటీస్ వివరించాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







