యూఏఈ: 14 గంటల పాటు రమదాన్ ఉపవాసం

- April 12, 2021 , by Maagulf
యూఏఈ: 14 గంటల పాటు రమదాన్ ఉపవాసం

యూఏఈ: పవిత్ర రమదాన్ మాసానికి సంబంధించి తొలి రోజు ఉపవాసం 14 గంటల 2 నిమిషాలు వుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం సమయం ఇది. ప్రతిరోజూ ఈ సమయం పెరగనుంది. అత్యధికంగా పవిత్ర రమదాన్ మాసం ముగిసే నాటికి 14 గంటల 44 నిమిషాల వరకు ఉపవాసం చేయాల్సి వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com