మసీదుల్లో తరావీహ్ ప్రార్థనల సమయం 30 నిమిషాలకు పరిమితం

- April 12, 2021 , by Maagulf
మసీదుల్లో తరావీహ్ ప్రార్థనల సమయం 30 నిమిషాలకు పరిమితం

సౌదీ అరేబియా: తరావీహ్ ప్రార్థనల (రాత్రి వేళల్లో చేసే ప్రత్యేక ప్రార్థనలు) సమయాన్ని 30 నిమిషాలకు పరిమితం చేస్తున్నట్లు సౌదీ అథారిటీస్ వెల్లడించాయి. పవిత్ర రమదాన్ మాసంలో ఈ ప్రత్యేక ప్రార్థనలకు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. అయితే, కరోనా నేపథ్యంలో మసీదుల్లో జరిపే ఈ తరావీహ్ ప్రార్థనల సమయాన్ని 30 నిమిషాలకు పరిమితం చేయక తప్పలేదు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచనల మేరకు ఓ సర్క్యులర్ విడుదలయ్యింది తరావీహ్ ప్రార్థనల నిమిత్తం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com